2014 ఏప్రిల్‌ 13 - టియస్‌యుటియఫ్‌ సంఘ ఆవిర్భావం 
2014 డిసెంబర్‌ 20 - 22 - టిఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రథమ మహాసభలు 
ఉమ్మడి రాష్ట్రంలో యుటియఫ్‌ ఉద్యమ ప్రధాన ఘట్టాలు 
 1974 ఆగస్ట్‌ 10 - యుటియఫ్‌ సంఘ ఆవిర్భావం 
1975 జనవరి - ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రారంభం జనవరి 11,12 - ఖాజీపేటలో తెలంగాణా జిల్లాల సదస్సు నిర్వహణ 
1979 ఆగస్ట్‌ - అధ్యాపక దర్శిని ప్రచురణ 
1981 జనవరి - యుటియఫ్‌ డైరీ ప్రచురణ సెప్టెంబర్‌ - యుటియఫ్‌ వార్తలు ప్రారంభం 
1983 సెప్టెంబర్‌ 10 - హైదరాబాద్‌లో యుటియఫ్‌ భవనం ప్రారంభం 
1985 జులై 14 - యుటియఫ్‌ విద్యావిషయక విభాగం ప్రారంభం 
1988 జనవరి 13 - యుటియఫ్‌కు ప్రభుత్వ గుర్తింపు 
1990 జనవరి 12 - మైనేని మరణం జూన్‌ - ఆలిండియా సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌లో యుటియఫ్‌ సభ్యత్వం 
1997 జులై 9 - యుటియఫ్‌కు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం 
2001 మార్చి 21 - అప్పారి వెంకటస్వామి మరణం యుటియఫ్‌ మహాసభలు : 
 1974 అక్టోబర్‌ 20,21 - మొదటి మహాసభలు - రాజమండ్రి 
1977 ఆగస్ట్‌ 17,18 - రెండవ మహాసభలు - ఖమ్మం 
1981 ఆగస్ట్‌ 16-18 - మూడవ మహాసభలు - భీమవరం 
1986 జనవరి 8-10 - నాల్గవ మహాసభలు - విజయవాడ 
1989 జూన్‌ 21-24 - ఐదవ మహాసభలు - నెల్లూరు 
1993 ఆగస్ట్‌ 8-10 - ఆరవ మహాసభలు - గుంటూరు 
1997 మార్చి 8-10 - ఏడవ మహాసభలు - ఒంగోలు 
2000 జనవరి 18-20 - యుటియఫ్‌ రజతోత్సవాలు - కాకినాడ 
2003 డిసెంబర్‌ 28-31 - తొమ్మిదవ మహాసభలు - హైదరాబాద్‌ 
2007 మే 14,15 - పదవ మహాసభలు - విజయవాడ 
2009 ఫిబ్రవరి 20-22 - పదకొండవ మహాసభలు - 
నల్లగొండ 2011 మే 9-11 - పన్నెండవ మహాసభలు - కర్నూలు 
2013 ఏప్రిల్‌ 27-29 - పదమూడవ మహాసభలు - తిరుపతి రాష్ట్రస్థాయి సదస్సులు - శిక్షణా తరగతులు 
1974 నవంబర్‌ 3 - హైదరాబాద్‌ వేతన స్తంభన వ్యతిరేక సదస్సులో యుటియఫ్‌ పాల్గొనుట 
1976 సెప్టెంబర్‌ - పాఠశాల పనిదినాల పెంపుకు వ్యతిరేకంగా గుంటూరులో యుటియఫ్‌ సదస్సు 
1984 మే, జూన్‌ - యుటియఫ్‌ పక్షాన కేటగిరీ 3 వారికి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతుల నిర్వహణ 
1992 ఆగస్ట్‌ 10,11 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ప్రథమ రాష్ట్ర సదస్సు - రంపచోడవరం 
1996 అక్టోబర్‌ 6,7 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ద్వితీయ రాష్ట్ర సదస్సు - భద్రాచలం 
2000 జులై 10 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 10 - సింగరేణి ఉపాధ్యాయుల సదస్సు - కొత్తగూడెం 2003 జనవరి 19 - ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - రాజమండ్రి 
2004 జులై 19 - 'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం' అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు - హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 8 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి సదస్సు భద్రాచలం
 2010 మార్చి 6 - కంప్యూటర్‌ టీచర్ల రాష్ట్ర సదస్సు మార్చి 8 - మహిళా ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - హైదరాబాద్‌ 
2011 జనవరి 23 - ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - హైదరాబాద్‌ ఆగస్ట్‌ 28 - పిఎఫ్‌ఆర్‌డిఏ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర సదస్సు - విజయవాడ 
2013 మే 30 - పాఠశాల విద్యా సమస్యలు - ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అంశంపై జిల్లా కేంద్రాలలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు రాష్ట్రస్థాయి ఆందోళనా - పోరాటాలు 
1975 ఫిబ్రవరి 10 - యుటియఫ్‌ పక్షాన ప్రభుత్వానికి మహా విజ్ఞాపన పత్రం అందజేయుట 
1976 ఏప్రిల్‌ - నేటివిటీ ఉత్తర్వులు, నిర్బంధ రిటైర్మెంట్‌కు వ్యతిరేకంగా 20 వేల సంతాకాలతో విజ్ఞాపన పత్రం ఆందజేయుట. 
1977 సెప్టెంబర్‌ 8 - మూడువేలమందితో చలో హైదరాబాద్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రతి పక్ష నాయకుల సమక్షంలో యుటియఫ్‌ డిమాండ్లపై ముఖ్యమంత్రి హామీ 
1989 మార్చి 8 - జిఓ 370 రద్దు కోరుతూ చలో అసెంబ్లీ 
1992 సెప్టెంబర్‌ 21 - సమస్యల పరిష్కారం కోరుతూ 10వేలమందితో చలోఅసెంబ్లీ
 1997 - నెల్లూరు, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలలో టీచర్ల అక్రమ ట్రాన్స్‌ఫర్లకు వ్యతిరేకంగా పోరాటం. 
1999 నవంబర్‌ 1-7 - అప్రెంటిస్‌ విధానం రద్దు, అప్రెంటిస్‌ టీచర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కార్డు క్యాంపెయిన్‌.
 2004 జులై 27 - స్పెషల్‌ విద్యావాలంటీర్ల సమస్యలపై రాష్ట్ర ధర్నా సెప్టెంబర్‌ 4 - నూతన పెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు 2006 జనవరి 7 - అప్రెంటిస్‌ ఉపాధ్యాయుల సెలవు సౌకర్యం కొరకు ధర్నా ఏప్రిల్‌ 13 - ఎస్‌సి, ఎస్‌టి టీచర్ల సమస్యలపై రాష్ట్ర ధర్నా
 2007 జనవరి 7 - గిరిజన ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ధర్నా 
2008 ఫిబ్రవరి - రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ రక్షణ యాత్రలు. 
మార్చి 3 - హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్యారంగ రక్షణ రాష్ట్ర ర్యాలీ డిసెంబర్‌ 3 - అప్రెంటిస్‌ సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ 
2010 జనవరి 7 - స్పెషల్‌ విద్యావాలంటీర్ల శిక్షణా కాలాన్ని అప్రెంటిస్‌గా పరిగణిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలుకోసం ధర్నా మార్చి 10 - ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ ఏప్రిల్‌ 17 - భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌ జిఓ 330 పునరుద్ధరణకు స్పాట్‌ కేంద్రాలలో నిరసన 
జూన్‌ 18 - అప్రెంటిస్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్లపై వివరణ కోసం రాష్ట్ర ధర్నా
 జూన్‌ 19 - పై సమస్యపై చలో సెక్రటేరియట్‌ ఆగస్ట్‌ 6 - అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ రాష్ట్ర ధర్నా ఆగస్ట్‌ 30 - గిరిజన పాఠశాలల, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఐటిడిఏ కార్యాలయాల వద్ద ధర్నా 
2011 జనవరి 5 - డిఎస్‌సి 2002 స్పెషల్‌ విద్యావాలంటీర్లకు ప్రభుత్వ పెన్షన్‌ స్కీము వర్తింపచేయాలని డిఎస్‌ఇ ముట్టడి 
సెప్టెంబర్‌ 6-13 - అప్రెంటిస్‌ విధానం రద్దు కొరకు రాష్ట్ర అధ్యక్షులు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు నిరవధిక నిరాహారదీక్షలు.
 2012 మార్చి 16 - ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ జులై 3 - అక్రమ బదిలీలకు నిరసనగా ప్రభుత్వ ఉత్తర్వుల దగ్ధం ఆగస్ట్‌ - సారీ టీచరు సినిమాను నిషేధించాలని రాష్ట్రవ్యాప్త ర్యాలీలు సెప్టెంబర్‌ 5 - తరగతి గదిలో సెల్‌ఫోన్ల వినియోగం స్వచ్ఛందంగా మాను కోవాలని యుటియఫ్‌ ప్రతిజ్ఞ 
2013 జులై 5 - ఉపాధ్యాయులకు జెఎల్‌ ప్రమోషన్స్‌ ఇవ్వాలని కోరుతూ ఇంటర్‌ కమీషనరేట్‌ ఎదుట ధర్నా రాష్ట్ర శాసనమండలిలో ప్రాతినిధ్యం : 
 1976 ఏప్రిల్‌ - తూర్పురాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్‌ అభ్యర్థి ఎం. మాధవరావు గెలుపు 
1982 ఆగస్ట్‌ - తూర్పురాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీగా యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.రామిరెడ్డి గెలుపు 
2007 మార్చి - యుటియఫ్‌ బలపరిచిన ఏడుగురు ఎమ్మెల్సీల విజయం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య (వరంగల్‌, ఖమ్మం, నల్గొండ), గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా కె. నాగేశ్వర్‌ (రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌) విజయం
 2009 మార్చి - యుటియఫ్‌ బలపరిచిన ఇద్దరు ఎమ్మెల్సీల విజయం 
2011 మార్చి - యుటియఫ్‌ బలపరిచిన ముగ్గురు ఎమ్మెల్సీల విజయం
2014 ఏప్రిల్‌ 13 - టియస్‌యుటియఫ్‌ సంఘ ఆవిర్భావం
 2014 సెప్టెంబర్‌ 24 - తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య - రాష్ట్ర విద్యాసదస్సు, హైదరాబాద్‌ 
2014 అక్టోబర్‌ 22 - ''వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌'' పత్రిక ఆవిష్కరణ 
 1974 ఆగస్ట్‌ 10 - యుటియఫ్‌ సంఘ ఆవిర్భావం 
1975 జనవరి - ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రారంభం జనవరి 11,12 - ఖాజీపేటలో తెలంగాణా జిల్లాల సదస్సు నిర్వహణ 1979 ఆగస్ట్‌ - అధ్యాపక దర్శిని ప్రచురణ 
1981 జనవరి - యుటియఫ్‌ డైరీ ప్రచురణ సెప్టెంబర్‌ - యుటియఫ్‌ వార్తలు ప్రారంభం 
1983 సెప్టెంబర్‌ 10 - హైదరాబాద్‌లో యుటియఫ్‌ భవనం ప్రారంభం 
1985 జులై 14 - యుటియఫ్‌ విద్యావిషయక విభాగం ప్రారంభం 1988 జనవరి 13 - యుటియఫ్‌కు ప్రభుత్వ గుర్తింపు 1990 జనవరి 12 - మైనేని మరణం జూన్‌ - ఆలిండియా సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌లో యుటియఫ్‌ సభ్యత్వం 
1997 జులై 9 - యుటియఫ్‌కు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం 
2001 మార్చి 21 - అప్పారి వెంకటస్వామి మరణం యుటియఫ్‌ మహాసభలు : 
 1974 అక్టోబర్‌ 20,21 - మొదటి మహాసభలు - రాజమండ్రి 
1977 ఆగస్ట్‌ 17,18 - రెండవ మహాసభలు - ఖమ్మం 
1981 ఆగస్ట్‌ 16-18 - మూడవ మహాసభలు - భీమవరం 
1986 జనవరి 8-10 - నాల్గవ మహాసభలు - విజయవాడ 1989 జూన్‌ 21-24 - ఐదవ మహాసభలు - నెల్లూరు 1993 ఆగస్ట్‌ 8-10 - ఆరవ మహాసభలు - గుంటూరు 1997 మార్చి 8-10 - ఏడవ మహాసభలు - ఒంగోలు 2000 జనవరి 18-20 - యుటియఫ్‌ రజతోత్సవాలు - కాకినాడ 2003 డిసెంబర్‌ 28-31 - తొమ్మిదవ మహాసభలు - హైదరాబాద్‌ 2007 మే 14,15 - పదవ మహాసభలు - విజయవాడ 2009 ఫిబ్రవరి 20-22 - పదకొండవ మహాసభలు - నల్లగొండ 2011 మే 9-11 - పన్నెండవ మహాసభలు - కర్నూలు 2013 ఏప్రిల్‌ 27-29 - పదమూడవ మహాసభలు - తిరుపతి రాష్ట్రస్థాయి సదస్సులు - శిక్షణా తరగతులు : 1974 నవంబర్‌ 3 - హైదరాబాద్‌ వేతన స్తంభన వ్యతిరేక సదస్సులో యుటియఫ్‌ పాల్గొనుట 1976 సెప్టెంబర్‌ - పాఠశాల పనిదినాల పెంపుకు వ్యతిరేకంగా గుంటూరులో యుటియఫ్‌ సదస్సు 1984 మే, జూన్‌ - యుటియఫ్‌ పక్షాన కేటగిరీ 3 వారికి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతుల నిర్వహణ 1992 ఆగస్ట్‌ 10,11 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ప్రథమ రాష్ట్ర సదస్సు - రంపచోడవరం 1996 అక్టోబర్‌ 6,7 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ద్వితీయ రాష్ట్ర సదస్సు - భద్రాచలం 2000 జులై 10 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 10 - సింగరేణి ఉపాధ్యాయుల సదస్సు - కొత్తగూడెం 2003 జనవరి 19 - ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - రాజమండ్రి 2004 జులై 19 - 'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం' అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు - హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 8 - గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి సదస్సు భద్రాచలం 2010 మార్చి 6 - కంప్యూటర్‌ టీచర్ల రాష్ట్ర సదస్సు మార్చి 8 - మహిళా ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - హైదరాబాద్‌ 2011 జనవరి 23 - ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర సదస్సు - హైదరాబాద్‌ ఆగస్ట్‌ 28 - పిఎఫ్‌ఆర్‌డిఏ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర సదస్సు - విజయవాడ 2013 మే 30 - పాఠశాల విద్యా సమస్యలు - ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అంశంపై జిల్లా కేంద్రాలలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు రాష్ట్రస్థాయి ఆందోళనా - పోరాటాలు : 1975 ఫిబ్రవరి 10 - యుటియఫ్‌ పక్షాన ప్రభుత్వానికి మహా విజ్ఞాపన పత్రం అందజేయుట 1976 ఏప్రిల్‌ - నేటివిటీ ఉత్తర్వులు, నిర్బంధ రిటైర్మెంట్‌కు వ్యతిరేకంగా 20 వేల సంతాకాలతో విజ్ఞాపన పత్రం ఆందజేయుట. 1977 సెప్టెంబర్‌ 8 - మూడువేలమందితో చలో హైదరాబాద్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రతి పక్ష నాయకుల సమక్షంలో యుటియఫ్‌ డిమాండ్లపై ముఖ్యమంత్రి హామీ 1989 మార్చి 8 - జిఓ 370 రద్దు కోరుతూ చలో అసెంబ్లీ 1992 సెప్టెంబర్‌ 21 - సమస్యల పరిష్కారం కోరుతూ 10వేలమందితో చలోఅసెంబ్లీ 1997 - నెల్లూరు, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలలో టీచర్ల అక్రమ ట్రాన్స్‌ఫర్లకు వ్యతిరేకంగా పోరాటం. 1999 నవంబర్‌ 1-7 - అప్రెంటిస్‌ విధానం రద్దు, అప్రెంటిస్‌ టీచర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కార్డు క్యాంపెయిన్‌. 2004 జులై 27 - స్పెషల్‌ విద్యావాలంటీర్ల సమస్యలపై రాష్ట్ర ధర్నా సెప్టెంబర్‌ 4 - నూతన పెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు 2006 జనవరి 7 - అప్రెంటిస్‌ ఉపాధ్యాయుల సెలవు సౌకర్యం కొరకు ధర్నా ఏప్రిల్‌ 13 - ఎస్‌సి, ఎస్‌టి టీచర్ల సమస్యలపై రాష్ట్ర ధర్నా 2007 జనవరి 7 - గిరిజన ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ధర్నా 2008 ఫిబ్రవరి - రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ రక్షణ యాత్రలు. మార్చి 3 - హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్యారంగ రక్షణ రాష్ట్ర ర్యాలీ డిసెంబర్‌ 3 - అప్రెంటిస్‌ సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ 2010 జనవరి 7 - స్పెషల్‌ విద్యావాలంటీర్ల శిక్షణా కాలాన్ని అప్రెంటిస్‌గా పరిగణిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలుకోసం ధర్నా మార్చి 10 - ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ ఏప్రిల్‌ 17 - భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌ జిఓ 330 పునరుద్ధరణకు స్పాట్‌ కేంద్రాలలో నిరసన జూన్‌ 18 - అప్రెంటిస్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్లపై వివరణ కోసం రాష్ట్ర ధర్నా జూన్‌ 19 - పై సమస్యపై చలో సెక్రటేరియట్‌ ఆగస్ట్‌ 6 - అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ రాష్ట్ర ధర్నా ఆగస్ట్‌ 30 - గిరిజన పాఠశాలల, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఐటిడిఏ కార్యాలయాల వద్ద ధర్నా 2011 జనవరి 5 - డిఎస్‌సి 2002 స్పెషల్‌ విద్యావాలంటీర్లకు ప్రభుత్వ పెన్షన్‌ స్కీము వర్తింపచేయాలని డిఎస్‌ఇ ముట్టడి సెప్టెంబర్‌ 6-13 - అప్రెంటిస్‌ విధానం రద్దు కొరకు రాష్ట్ర అధ్యక్షులు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు నిరవధిక నిరాహారదీక్షలు. 2012 మార్చి 16 - ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ జులై 3 - అక్రమ బదిలీలకు నిరసనగా ప్రభుత్వ ఉత్తర్వుల దగ్ధం ఆగస్ట్‌ - సారీ టీచరు సినిమాను నిషేధించాలని రాష్ట్రవ్యాప్త ర్యాలీలు సెప్టెంబర్‌ 5 - తరగతి గదిలో సెల్‌ఫోన్ల వినియోగం స్వచ్ఛందంగా మాను కోవాలని యుటియఫ్‌ ప్రతిజ్ఞ 2013 జులై 5 - ఉపాధ్యాయులకు జెఎల్‌ ప్రమోషన్స్‌ ఇవ్వాలని కోరుతూ ఇంటర్‌ కమీషనరేట్‌ ఎదుట ధర్నా రాష్ట్ర శాసనమండలిలో ప్రాతినిధ్యం 1976 ఏప్రిల్‌ - తూర్పురాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్‌ అభ్యర్థి ఎం. మాధవరావు గెలుపు 1982 ఆగస్ట్‌ - తూర్పురాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీగా యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.రామిరెడ్డి గెలుపు 2007 మార్చి - యుటియఫ్‌ బలపరిచిన ఏడుగురు ఎమ్మెల్సీల విజయం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య (వరంగల్‌, ఖమ్మం, నల్గొండ), గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా కె. నాగేశ్వర్‌ (రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌) విజయం 2009 మార్చి - యుటియఫ్‌ బలపరిచిన ఇద్దరు ఎమ్మెల్సీల విజయం 2011 మార్చి - యుటియఫ్‌ బలపరిచిన ముగ్గురు ఎమ్మెల్సీల విజయం ఉపాధ్యాయ ఉద్యమ ముఖ్య ఘట్టాలు : 1928 - విజయవాడలో టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రా ఏరియా (ఎ.టి.యఫ్‌.) స్థాపన 1933 - హైదరాబాద్‌ సంస్థానంలో అంజుమన్‌-ఎ-అసాతిజా స్థాపన 1944 ఏప్రిల్‌ 16 - తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ స్థాపన 1946 మే 17 - అంజుమన్‌-ఎ-ముదరసీన్‌ ముంలికత్‌, హైదరాబాద్‌ (హైదరాబాద్‌ స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌) స్థాపన 1947 ఏప్రిల్‌ 19,20 - గుంటూరులో చెన్నుపాటిచే ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ పునరుద్ధరణ 1949-50 - హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, మరాఠీ, కన్నడం - బోధనా భాషలుగా నిర్ణయం 1951 అక్టోబర్‌ 19 - సంఘ స్వాతంత్య్రం గురించి మద్రాసు హైకోర్టు తీర్పు 1957 - హెచ్‌ఎస్‌టియు - స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌, ఏపి గా పేరు మార్పు 1959 - ఎటిఎఫ్‌ను ఎపిటియుగా పునరుద్ధరణ నవంబర్‌ పంచాయితీరాజ్‌ వ్యవస్థ అవతరణ, ఎయిడెడ్‌ పాఠశాలల స్వాధీనం : 1961 ఏప్రిల్‌ - ప్రభుత్వేతర పాఠశాలల ఉపాధ్యాయులకు త్రిబుల్‌ బెనిఫిట్స్‌ స్కీము వర్తింపు ఉత్తర్వుల సాధన 1967 - ఉపాధ్యాయుల రిటైర్మెంటు వయస్సు 60 నుండి 58కి తగ్గింపు. ఎ.పి.ఎలిమెంటరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (రిజిష్టర్డ్‌) స్థాపన. : 1968 డిసెంబర్‌ - చెన్నుపాటి మరణం 1970 మార్చి - యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో 6 రోజుల సమ్మె 1971 ఏప్రిల్‌ - కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా డిఏ కోరుతూ జెఏసీ ఆధ్వర్యంలో 56 రోజుల సమ్మె పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయ సంఘం స్థాపన : 1972 మే 15 - ఆంధ్రప్రదేశ్‌ ఎలిమెంటరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌గా మార్పు - రజతోత్సవాలు 1973 ఏప్రిల్‌ - లిబరలైజ్డ్‌ పెన్షన్‌ స్కీము ఉపాధ్యాయులకు వర్తింపు 1977 మే - ఫ్యాప్టో స్థాపన 1981 జూన్‌ - అగ్రిమెంటు లేకుండా ఎయిడెడ్‌ వారికి డైరెక్ట్‌ పేమెంటు సాధన. ఆంధ్ర ప్రాంతంలో ఎపియుటి, ఎపిఇటిఎఫ్‌ (రిజిష్టర్‌) విలీనమై ఎపిఎస్‌టిఎఫ్‌ ఏర్పాటు : 1982 మార్చి 7 - ప్రభుత్వంతో రీగ్రూపింగ్‌ స్కేల్సు మొదలగు 12 అంశాలపై ఒప్పందం డిసెంబర్‌ 17 ఫ్యాప్టో ఒక రోజు సమ్మె, రీగ్రూపింగ్‌ స్కేళ్ళ జిఓ 1000(ఎస్‌) సాధన 1983 జులై 14,15 - ప్రభుత్వంతో చారిత్రాత్మక 10-15 సం|| స్కేళ్ళ ఒప్పందం 1984 మార్చి 16-19 - 1983 జులై అగ్రిమెంటు అమలుకు 4 రోజుల సమ్మె 1985 మే - ఖమ్మంలో ఎపిఎస్‌టిఎఫ్‌, ఎస్‌టియు సంఘాల విలీనం ఎస్‌టియు ఏపిగా ఏర్పాటు 1986 మార్చి 6-24 - ఫ్యాప్టో ఆధ్వర్యంలో 19 రోజుల సమ్మె - ఎయిడెడ్‌, మున్సిపల్‌ టీచర్లకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, ఎయిడెడ్‌ టీచర్లకు జిఐఎస్‌ వర్తింపు సాధన. ప్రధానోపాధ్యాయుల సర్వీసు 01.03.1970 నుండి వర్తింపు సాధన 1987 జులై 20 - డివిజన్‌ ట్రాన్స్‌ఫర్ల జిఓ 370 రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పదివేల మందితో హైదరాబాద్‌లో మహా ప్రదర్శన 1988 ఫిబ్రవరి 15 - జిఓ 370 రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో సెక్రటేరియేట్‌ పికెటింగ్‌ 1989 మార్చి 16 - హైదరాబాద్‌లో నాలుగు ఉపాధ్యాయ సంఘాల ప్రదర్శన - సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు 1991 ఫిబ్రవరి 14 - జాక్టా అవతరణ - మార్చి, ఏప్రిల్‌ ఎగ్రిమెంట్లు 1992 నవంబర్‌ 25 - ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల చలో ఢిల్లీ 1993 ఫిబ్రవరి 22 - ఫ్యాప్టో, జాక్టాల పక్షాన జిల్లా కేంద్రాలలో ధర్నా. ఎస్‌టియు (డి) ఆవిర్భావం : 1995 జూన్‌ - రాష్ట్ర పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల నియామకంలో అప్రెంటీస్‌ విధానం ప్రారంభం ఆగస్ట్‌ - గుర్తింపు సంఘాలు సిసిఆర్‌టియుగా ఏర్పటు - ప్రభుత్వంతో చర్చలు 1998 జులై 27 - ఎయిడెడ్‌ యాక్షన్‌ కమిటీ పక్షాన చలో అసెంబ్లీ అక్టోబర్‌ 15 - యుఎస్‌పిఎస్‌ పక్షాన సెక్రటేరియేట్‌ పికెటింగ్‌ నవంబర్‌ 2 - యుఎస్‌పిఎస్‌తో ప్రభుత్వ ఆగ్రిమెంటు - సమ్మె ఉపసంహరణ 1998 - రాష్ట్ర పాఠశాల విద్యలో ప్రప్రథమంగా కౌన్సిలింగ్‌ ద్వారా ఉపాధ్యాయు ల బదిలీలు నిర్వహించటానికి జిఓ 205 విడుదల 1999 - డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆవిర్భావం 2000 - ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల అన్‌ఎయిడెడ్‌ సర్వీస్‌ పరిగణలోకి తీసుకోరాదన్న యాక్ట్‌-9/2000 రద్దు కోరుతూ ధర్నాలు అక్టోబర్‌ 29 - జెఏసీ పునఃనిర్మాణం అక్టోబర్‌ 30 - జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ అసోసియేషన్స్‌ (జెసిటిఏ) ఏర్పాటు 2001 డిసెంబర్‌ 27 - పెన్షనర్ల డిఏ కొరకు డిఏ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ, మహాప్రదర్శన 2002 - ఎయిడెడ్‌ యాక్ట్‌ 9/2000 ప్రాస్పెక్టివ్‌గా అమలుచేస్తూ యాక్ట్‌ 5/ 2002 ఆమోదం. జూన్‌ 24 - జెసిటిఏ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ - మహా ప్రదర్శన సెప్టెంబర్‌ 27 - జెఏసి పక్షాన హైదరాబాద్‌లో నిరాహారదీక్ష 2004 నవంబర్‌ 8 - యుఎస్‌పిఎస్‌ పక్షాన చలో అసెంబ్లీ 2006 మార్చి - జాక్టో ఆవిర్భావం సెప్టెంబర్‌ 10 - జెఏసి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్‌యుఎస్‌) ఏర్పాటు 2007 ఏప్రిల్‌ - స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌టిఎఫ్‌) ఏర్పాటు 2008 ఏప్రిల్‌ 9-18 - జాక్టో ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ఏప్రిల్‌ 19 - జాక్టో పిలుపు మేరకు స్పాట్‌ కేంద్రాల పికెటింగ్‌ జూన్‌ 12 - జిఓ. 76 నిలిపి వేయాలని ఉపాధ్యాయ,గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద సత్యాగ్రహం జూన్‌ 27 - ఇంగ్లీషు మీడియంలో సిబిఎస్‌ఇ సిలబస్‌, జి.ఓ.76కు వ్యతిరేకంగా జాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల పికెటింగ్‌ జులై 10 - జెఏసి ఆధ్వర్యంలో ఐఆర్‌ మరియు సమస్యల పరిష్కారానికై జిల్లా కేంద్రాలలో ధర్నాలు అక్టోబర్‌ 22 - అక్టోబర్‌ 22 నుండి నవంబర్‌ 3 వరకు 13 రోజులు ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె 2010 జనవరి 6 - పీఆర్‌సీ సిఫారసుల సవరణకై మాస్‌ క్యాజువల్‌ లీవ్‌ సెప్టెంబర్‌ 7 - కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె నవంబర్‌ 8-16 - జెఏసీ పక్షాన సమస్యల పరిష్కారానికై రాష్ట్ర కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు 2012 మే - పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా జిల్లాల్లో ర్యాలీలు జులై - ఎస్‌సి, ఎస్‌టి నిధుల సద్వినియోగం కోరుతూ సదస్సులు 1997 మార్చి 15-16 - చెన్నైలో సిసిఎస్‌టిఓ ఏర్పాటు యుటియఫ్‌ భాగస్వామ్యం జూలై 16 - సిసిఎస్‌టిఓ పిలుపు మేరకు ఆలిండియా డిమాండ్స్‌ డే - డివిజన్‌ స్థాయి ప్రదర్శనలు 1999 ఫిబ్రవరి - సిసిఎస్‌టిఓ పిలుపు మేరకు రాష్ట్రపతికి విజ్ఞాన పత్రములపై సంతకాల సేకరణ 2000 ఆగస్ట్‌ 11-13 - ప్రథమ జాతీయ మహాసభలు - కలకత్తా ఆగస్ట్‌ 12 - ఎస్‌టిఎఫ్‌ఐ స్థాపన - సాల్ట్‌లేక్‌ స్టేడియం - కలకత్తా నవంబర్‌ 29 - ఎస్‌టిఎఫ్‌ఐ డిమాండ్స్‌ డే - బ్యాడ్జీలు ధరించుట 2001 జూలై 25 - దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనుట, సంఘీభావ ప్రదర్శనలు 2002 జనవరి 1-31 - మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రికి పోస్టు కార్డు ఉద్యమం జూలై 15 - గుజరాత్‌ మతోన్మాద మారణకాండపై నిరసన ప్రదర్శనలు డిసెంబర్‌ - ఎస్‌టిఎఫ్‌ఐ రిజిస్ట్రేషన్‌ చెన్నైలో 2003 ఫిబ్రవరి 6-8 - ఎస్‌టిఎఫ్‌ఐ ద్వితీయ మహాసభలు - పాల్‌ఘాట్‌ - కేరళ 2004 ఫిబ్రవరి 24 - సమ్మె హక్కు కోసం సార్వత్రిక సమ్మె జులై 13 - కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రికి మెమోరాండం సమర్పణ డిసెంబర్‌ 7 - సమ్మె హక్కుకై చలో పార్లమెంట్‌ 2005 సెప్టెంబర్‌ 29 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా సమ్మె డిసెంబర్‌17-18 - ఎస్‌టిఎఫ్‌ఐ 3వ మహాసభలు - హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ 2006 ఆగస్ట్‌ 18 - పెన్షన్‌ ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మార్చ్‌ టూ పార్లమెంట్‌ నవంబర్‌ 22 - చలో పార్లమెంట్‌ 2007 జూలై 19 - పెన్షన్‌ నిధుల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర కేంద్రాలలో ధర్నాలు అక్టోబర్‌ 30 - సార్వత్రిక సమ్మె డిసెంబర్‌ 14 - నూతన పెన్షన్‌ రద్దు మరియు సమ్మె హక్కుకై సార్వత్రిక సమ్మె 2008 ఆగస్ట్‌ 20 - సార్వత్రిక సమ్మె - పిఎఫ్‌ఆర్‌డిఏ బిల్లు ఉపసంహరించాలి, సమ్మె హక్కు చట్టబద్దం చేయాలనే డిమాండ్లు ఆగస్ట్‌ 24-25 - ఎస్‌టిఎఫ్‌ఐ మహిళా టీచర్ల ప్రథమ జాతీయ సమ్మేళనం-విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ 2009 జనవరి 30నుండి ఫిబ్రవరి 1 - ఎస్‌టిఎఫ్‌ఐ 4వ మహాసభలు హిస్సార్‌, హర్యానా అక్టోబర్‌ 3-5 - ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కౌన్సిల్‌ - తిరువనంతపురం, కేరళ 2010 ఆగస్ట్‌ 15 - జాతీయ విద్యా సదస్సు - ఢిల్లీ 2011 సెప్టెంబర్‌ 28 - ఎస్‌టిఎఫ్‌ఐ నూతన భవన ప్రారంభం - ఢిల్లీ 2012 ఫిబ్రవరి 28 - అధిక ధరలు తగ్గించాలి, ప్రభుత్వ పెన్షన్‌ రక్షణ, కనీస వేతనం రూ.10వేలు కావాలని తదిర 10 డిమాండ్లపై సార్వత్రిక సమ్మె మే 17,18,19 - ఎస్‌టిఎఫ్‌ఐ 5వ మహాసభలు- కన్యాకుమారి, తమిళనాడు డిసెంబర్‌ 29-30 - ఎస్‌టిఎఫ్‌ఐ మహిళా టీచర్ల రెండవ జాతీయ సమ్మేళనం-బెంగళూరు, కర్ణాటక 2013 ఫిబ్రవరి 20-21 - అఖిల భారత సమ్మె - ఎస్‌టిఎఫ్‌ఐ మద్దతు. ఆగస్ట్‌ - ఎస్‌టిఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం - అగర్తలా, త్రిపుర సెప్టెంబర్‌ - మహిళా ఉపాధ్యాయుల, విద్యార్థినుల సమస్యలపై దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమం నవంబర్‌ 18 - 10 లక్షల సంతకాలతో రాష్ట్రపతికి మెమోరాండం సమర్పణ 2014 నవంబర్‌ 13 - విద్యాహక్కుచట్టం బలోపేతం చేయాలని, సక్రమంగా అమలు చేయాలని న్యూఢిల్లీలో జాతీయ సదస్సు

OUR INSPIRATION

http://picasion.com/i/1UHFf/